KMM: భారతరత్న జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా మధిర పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు నేడు నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. దేశ అభివృద్ధికి పునాది వేసిన మహోన్నత వ్యక్తి నెహ్రూ అనే అన్నారు. సాంకేతిక రంగాల అభివృద్ధి బలోపేతానికి కృషి చేశారని అన్నారు.