AP: మంగళగిరి పార్టీ కార్యాలయంలో మహానాడు-2026 కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ వేడుకలు ‘మా తెలుగు తల్లికి వందనాలు’ ప్రసిద్ధ గేయంతో ప్రారంభమయ్యాయి. మహానాడు ప్రధాన వేదికతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్లస్టర్లతో అనుసంధానం చేశారు. మొత్తం 1,848 క్లస్టర్లలో భారీ LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులు క్లసర్ల వారీగా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.