MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలోబుధవారం అర్ధరాత్రి కురిసిన గాలివాన బీభత్సాహానికి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో జనాలు ఉక్కపోతతో అల్లాడిపోయారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరగడంతో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడిందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఈ సీజన్లో ఇది రెండవసారి రైతులు కల్లాలలో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసిపోవడంతో ఆవేదన చెందుతున్నారు.