TG: ఉమ్మడి మహబూబ్నగర్ ప్రాజెక్టులపై ఇవాళ మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించనున్నారు. మహబూబ్నగర్, నారాయణపేట వనపర్తి జిల్లాల ప్రాజెక్టులపై చర్చించనున్నారు. ఇందులో ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొననున్నారు. సాగునీటి ప్రాజెక్టులకు ఉన్న అవాంతరాలను తొలగించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించనున్నారు.