KDP: శామీర్పేట్ తహశీల్దార్ సుచరిత రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ACB అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. ఆలియాబాద్లో 30 ఎకరాల భూమి కన్వర్షన్ కోసం ఎకరానికి రూ.1 లక్ష చొప్పున డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మంగళవారం డ్రైవర్ ద్వారా డబ్బులు తీసుకుంటుండగా ACB DSP ఆనంద్ కుమార్ బృందం పట్టుకుంది.