TG: ధాన్యం కొనుగోళ్ల విషయంలో గత BRS పదేళ్ల పాలనలో ఎంత ధాన్యం కొనుగోలు చేశారో చెక్ చేసుకుని తమపై విమర్శలు చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గతంలో BRS ప్రభుత్వం యాసంగి పంట కంటే ఎక్కువ ధాన్యం కొనుగోలు చేసి నిధులు ఇచ్చామన్నారు. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నిర్వర్తించడం లేదని విమర్శించారు. కేంద్రం చెప్పిన MSP ధర పెట్టి ధాన్యం తీసుకోవాలని డిమాండ్ చేశారు.