NZB: ధర్పల్లి మండలంలోని గోవిందుపల్లి గ్రామంలో మంగళవారం వివాహిత కవిత (22) అనుమానాస్పదంగా మృతి చెందినట్లు ఎస్సె వినయ్ తెలిపారు. గోవిందపల్లి గ్రామానికి చెందిన నెహ్రూతో మోస్రా గ్రామానికి చెందిన కవితకు ఏడాది క్రితం వివాహం జరిగింది.పెళ్లిలో ఏడు లక్షలు కట్నం ఇస్తామని ఒప్పుకున్నారు. ఐదు లక్షలు పెళ్లిలో ఇచ్చారు. మిగతా డబ్బులు 2 లక్షలు తీసుకురావాలని వేధించారు.