TG: బండి భగీరథ్ కస్టడీ పిటిషన్‌పై మల్కాజిగిరి పోక్సో కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఆయనను 3 రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతి ఇస్తూ మేడ్చల్ కోర్టు తీర్పునిచ్చింది. కాగా, పోక్సో కేసులో ఈనెల 16న బండి భగీరథ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.