ATP: దేశానికి ఆదర్శంగా నిలిచేలా మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మంగళవారం తెలిపారు. నారా లోకేష్ సిద్ధాంతం ప్రకారం కార్యకర్తే తమ అధినేత అని పేర్కొన్నారు. అర్బన్ నియోజకవర్గ పరిధిలోని 12 క్లస్టర్లలో ఏర్పాట్లను పరిశీలించారు. ప్రతి క్లస్టర్ నుంచి వందలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.