MDK: జిల్లా కేంద్రంలోని మాతృ శిశు ఆరోగ్య కేంద్రంలో 108 అంబులెన్స్ పైలట్ డేను ఘనంగా నిర్వహించారు. జిల్లా కోఆర్డినేటర్ కిరణ్ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్నవారిని ఆసుపత్రులకు చేరవేసి ప్రాణాలు కాపాడడంలో అంబులెన్స్ పైలెట్ల సేవలు అమూల్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శేఖర్ గౌడ్, నవీన్, రమేష్, జీవన్, రాజు, హరీష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.