W.G: ఈ నెల 27, 28 తేదీల్లో పాలకొల్లులో TDP మహానాడు–2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం తెలిపారు. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గాన్ని 7 క్లస్టర్లుగా విభజించామని, సెషన్స్ వారీగా ఈ వేడుకలు జరుగుతాయన్నారు. నియోజకవర్గంలోని జెండా స్తూపాలు, ఎన్టీఆర్ విగ్రహాలను ముస్తాబు చేయాలని.. శ్రేణులు పసుపు రంగు దుస్తులు ధరించాలన్నారు.