AP: YCP అధినేత జగన్ ఏనాడూ ఫ్యాక్షన్ బాధితుడు కాదని, ఆయన ఫ్యాక్షన్ హత్యలను ప్రోత్సహించిన నేత అని MLC రాంగోపాల్ రెడ్డి ఆరోపించారు. జగన్ కుటుంబ రాజకీయాలన్నీ రక్త మాంసాలతో నిండినవేనని విమర్శించారు. స్వాతంత్య్ర పోరాటంలో కూడా బ్రిటీష్ వాళ్లకు సాయం చేసిన చరిత్ర YS కుటుంబానికుందని, జగన్ తాత రాజారెడ్డి బ్రిటీష్ సైన్యంలో పనిచేయలేదని చెప్పే ధైర్యం జగన్కు ఉందా? అని ప్రశ్నించారు.