WGL: నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పంబి వంశీకృష్ణ మామ, ద్వారకపేట వాస్తవ్యులు గుండం రాజేందర్ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ మృతుల నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.