WGL: కరెంట్ పోయిన వెంటనే ఫ్యూజ్ వేయించే ప్రయత్నాలు చేయవద్దని NPDCL సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి ప్రజలకు సూచించారు. లో వోల్టేజ్ సమయంలో విద్యుత్ పరికరాలను ఆఫ్‌లో ఉంచాలని తెలిపారు. పవర్ కట్ తర్వాత ఏసీలను కనీసం 30 నిమిషాల తరువాత మాత్రమే ఆన్ చేయాలని సూచించారు. మిక్సీ, ఇన్వర్టర్ వంటి పరికరాల వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.