TG: రూ.547 కోట్ల సైబర్ మోసాలకు పాల్పడిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నిందితులను రిమాండ్‌ను తరలించారు. కాగా ఇప్పటికే 14 మంది నిందితులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.