JGL: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వినియోగించుకొని మహిళలు ఆర్థికంగా బలపడాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మహిళా వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. జిల్లాలో 18 మండలాల్లో బస్సులు కొనుగోలు చేశామని, కోరుట్లలో పెట్రోల్ బంక్, జగిత్యాల, మేడిపల్లి మండలాల్లో రెండు సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.