TG: భువనగిరిలో ఇవాళ రైతు గోస- బీజేపీ భరోసా యాత్రను నేతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్నారు. అక్కడ రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. రేపు భూపాలపల్లి, కాటారం, మంథని, పెద్దపల్లిలో పర్యటించనున్నారు.