EdCILలో పలు ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. పోస్టులను బట్టి ఆక్యుపేషనల్ థెరపీ, ఫిజియోథెరపీ, లేదా స్పీచ్-లాంగ్వేజ్ పాథాలజీలో బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే, అభ్యర్థులు ఏపీలోని వివిధ మున్సిపాలిటీలలో ఉన్న ఆటిజం సెంటర్లలో పని చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు www.edcilindia.co.inను చూడండి.