NTR: కొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బక్రీద్ పండుగ నేపథ్యంలో శాంతిభద్రతల సమావేశం నిర్వహించారు. మైలవరం CI కె. కిషోర్ బాబు అధ్యక్షత వహించగా ఎస్ఐలు కె. సతీష్ కుమార్, పాల్గొన్నారు. ముస్లిం పెద్దలు, ఇమామ్లు, మటన్ షాప్ యజమానులు హాజరయ్యారు. పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని, నిబంధనలకు లోబడి మాత్రమే పశువధ చేయాలని అధికారులు సూచించారు.