PLD: రాజుపాలెం (మం) పెద నెమలిపురిలోని చల్లా శ్రీనివాస శర్మ నివాసంలో వేదశాల యంత్రాల పరిశీలన కార్యక్రమం జరిగింది. ఈ డెమోను టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, టీటీడీ బోర్డు మెంబర్ జంగా కృష్ణమూర్తి పరిశీలించారు. ఈ పరిశీలనలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.