SRD: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇవాళ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు SP చైతన్య రెడ్డి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని వినతి పత్రాలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని సంబంధిత స్టేషన్ SIలకు ఆదేశించారు. స్టేషనలో పరిష్కారం కానీ సమస్యలపై నేరుగా SP కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని అదనపు SP తెలిపారు.