MDK: రామాయంపేట మున్సిపాలిటీలో చోటుచేసుకున్న పరిణామాలపై పొచమ్మల అశ్విని శ్రీనివాస్ ముదిరాజ్ జేసీకి వినతిపత్రం సమర్పించారు. అవినీతిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాల్సిన ప్రజాప్రతినిధులే బాధ్యతారహితంగా వ్యవహరించడంపై ఆమె మండిపడ్డారు. ఈ వివాదాన్ని తక్షణమే పరిష్కరించి, తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
Tags :