VZM: మెంటాడలోని సినిమా హాల్ జంక్షన్ దగ్గర సోమవారం ఉదయం రోడ్డుకి అడ్డంగా ఓ చెట్టు పడింది. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ఆండ్ర వైపు రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో స్దానిక పోలీసులు వెంటనే సహయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు కట్టర్స్‌తో చెట్టుని కట్ చేసి రాకపోకలు పునరుద్ధరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.