MHBD: ప్రభుత్వ విప్, డోర్నకల్ MLA డా. రామచంద్రనాయక్ ఇవాళ కురవి మండలానికి రానున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. సా. 4:30కి మండల కేంద్రంలో SHG బిల్డింగ్ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొంటారని, 5:30కి బంగారిగూడెం తండా జీపిలో అంగన్వాడి బిల్డింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారని,అనంతరం స్థానికంగా పలు కార్యక్రమాలకు హాజరవుతారన్నారు. ఆయన పర్యటన విజయవంతం చేయాలన్నారు.