MHBD: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యల్లో భాగంగా గూడూరు మండలం లక్ష్మీపురంలో సోమవారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సీఐ వినయ్ కుమార్ ఆధ్వర్యంలో SI గిరిధర్, పోలీస్ సిబ్బంది ఈ “కమ్యూనిటీ కాంటాక్ట్” కార్యక్రమాన్ని చేపట్టారు. సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 15 వాహనాలు, అక్రమంగా నిల్వఉంచిన మద్యం సీజ్ చేశారు.