MBNR: నూతన ఏడాదికిగాను ఆదర్శ విద్యాలయాల్లో ఇంటర్2లో చేరెందుకు ఇవ్వాలే చివరి తేదని అధికారులు తెలిపారు. టెన్త్ వచ్చిన మార్కులు & రోస్టర్ పద్ధతి ఆధారంగా ఎంపిక చేయనున్నారు. టెన్త్ మెమో, ఆధార్, ఇన్కమ్, కుల ధ్రువీకరణ పత్రాలతో సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని, వచ్చే నెల నుంచి తరగతులు ప్రారంభమవుతాయని, ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.