MNCL: నస్పూర్ మండలంలోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ తెలిపారు. సింగరేణి ఉద్యోగుల పిల్లల కోసం 150 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. జూన్ 8 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు scp.scpolytechnic.com వెబ్సైట్లో, ఇతర సమాచారం కోసం 87901 12515లో సంప్రదించాలన్నారు.