TG: రాష్ట్ర ప్రభుత్వం మూడో డిస్కంను ఏప్రిల్ 1న ప్రారంభించనుంది. సుమారు 30 లక్షల సర్వీస్ కలెక్షన్లతో ఈ డిస్కం ఏర్పాటవగా.. దీనికే వ్యవసాయ ఉచిత విద్యుత్, మెట్రో వాటర్ బోర్డ్, లిఫ్ట్ ఇరిగేషన్ సరఫరాను బదిలి చేసింది. ఇప్పటికే పవర్ అంబులెన్సులతో ఔటేజ్ పునరుద్ధరణ చర్యలు చేపట్టగా.. ఫీడర్ ఔటేజ్ మెనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా రియల్ టైమ్ మానిటరింగ్ ఏర్పాటుచేసింది.