VSP: పెందుర్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పనితీరుపై ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు శనివారం సంతృప్తి వ్యక్తం చేశారు. సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో DCHS డాక్టర్ నరేంద్రసింగ్, సూపరింటెండెంట్ డాక్టర్ హెన్ఆర్కే దొరతో కలిసి ఆస్పత్రి సిబ్బంది ఎమ్మెల్యేను కలిశారు. జనవరి నుంచి మార్చి వరకు నిర్వహించిన ఆసుపత్రి సేవలకు మంచి స్పందన లభించినందున వారిని అభినందించారు.