VZM: జూలై 21న ఓటరు జాబితా ప్రకటిస్తామని నెల్లిమర్ల రిటర్నింగ్ అధికారి అరుణకుమారి తెలిపారు. శనివారం స్దానిక రాజకీయ పార్టీల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ఓటరు జాబితాపై నెల రోజుల పాటు అభిప్రాయాలను స్వీకరిస్తామన్నారు. BLO ప్రతి ఇంటినీ సందర్శిస్తారని, మెరుగైన ఓటరు జాబితాకు సహకరించాలని కోరారు.