VKB: తన పొలంలో బలవంతంగా ఉపాధి హామీ పనులు చేస్తున్నారని వెంటనే నిలిపివేయాలని సెల్ టవర్ ఎక్కి రైతు బల్వంత్ రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దోమ మండలం దిర్సంపల్లిలో చెరువు శిఖం భూమిలో తన పొలంలో బలవంతంగా ఫీల్డ్ అసిస్టెంట్ మట్టిని తరలించి ఇటుక బట్టీలకు వినియోగిస్తున్నారని ఆరోపించారు.