కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించే TG-PECET 2026 హాల్ టికెట్ విడుదలైనట్లు కన్వీనర్ ప్రొఫెసర్ రాజేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ఈ నెల 31 నుంచి జూన్ 3 వరకు జరుగనున్న ఎంట్రన్స్ టెస్ట్ శాతవాహన యూనివర్సిటీ స్పోర్ట్స్ గ్రౌండ్స్‌లో జరుగనున్నట్లు ఆయన పేర్కొన్నారు. pecet.tgche.ac.inలో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలన్నాలన్నారు.