కర్నూలులో శనివారం APSSDC ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో MLA, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌరు చరిత రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. భారీ సంఖ్యలో నిరుద్యోగ యువతియువకులు పాల్గొని వివిధ కంపెనీలకు దరఖాస్తులు సమర్పించారు. అనంతరం పలువురికి ఎమ్మెల్యే నియామక పత్రాలు అందజేశారు.