KKD: పిఠాపురంలో నిర్వహించిన SIRపై BLAల అవగాహన సదస్సులో జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, బూత్ స్థాయి కార్యకర్తల సమన్వయం, ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించే అంశాలపై ఆయన కీలక సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.