TG: డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో రాష్ట్రాన్ని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఫైనాన్స్ సమ్మిట్-2026కు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.