W.G: వీబీజీ- రాంజీ పథకానికి రాష్ట్రం తన వాటా రూ. 4 వేల కోట్లు సమకూర్చకపోవడంతోనే కేంద్రం వెనుకంజ వేసిందని వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు కండెల్లి సోమరాజు ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం తాడేపల్లిగూడెం (M) నవాబుపాలెం సచివాలయం వద్ద ముట్టడి, నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం వాటాతోనే శ్రామికులకు న్యాయం జరుగుతుందని అన్నారు.