ASF: భాగ్యరెడ్డి వర్మను ఆదర్శంగా తీసుకోవాలని భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులు అశోక్ మహూల్కర్ అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ మండల కేంద్రంలో భాగ్యరెడ్డి వర్మ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. భాగ్యరెడ్డి వర్మ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దళిత పిల్లలకు విద్యను అందించిన మహానీయుడు భాగ్యరెడ్డి అన్నారు.