హోండా ఇండియా కీలక ప్రకటన చేసింది. భారత మార్కెట్లో 2030 నాటికి ఎలక్ట్రిక్, కాంపాక్ట్ ఎస్యూవీ సహా 10 కొత్త మోడళ్లను లాంచ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగంలో పూర్తి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది.