కాల్ వచ్చినప్పుడు “Report Spam” లేదా “Block & Report” ఆప్షన్ ఉపయోగించండి. ఇలా చేయడం వల్ల ఆ నంబర్ ఇతరులకు కూడా తక్కువగా ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే Truecaller బెస్ట్‌గా పని చేస్తుంది. స్పామ్ నంబర్లను ఆటోమేటిక్‌గా గుర్తించి బ్లాక్ చేస్తుంది. మీ క్యారియర్ యాప్ (MyJio, Airtel Thanks, Vi App)లోని DND, స్పామ్ ఫిల్టర్ ఆప్షన్లు ఆన్ చేయండి.