PDPL: అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. శుక్రవారం ఆయన IDOCలో ప్రజా పాలన జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ స్వీకరించేందుకు ఒక్కో వారం ఒక్కో శాఖ కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. ప్రతి అధికారి బాధ్యతతో పనిచేయాలన్నారు.