గుజరాత్ టైటాన్స్ యువ బ్యాటర్ సాయి సుదర్శన్ IPL 2026లో అరుదైన ఘనత సాధించాడు. ఈ సీజన్లో వరుసగా 5 హాఫ్ సెంచరీలు చేసిన మొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అతని జోరుతో ప్రస్తుతం గుజరాత్ జట్టు 15 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 159 పరుగులతో పటిష్ట స్థితిలో ఉంది. క్రీజులో సుదర్శన్ (57), బట్లర్ (27) ఉన్నారు.