IPL 2026లో CSKతో జరుగుతున్న మ్యాచ్‌లో GT ఓపెనర్ సాయి సుదర్శన్ CSK బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 35 బంతుల్లో 5 ఫోర్లు,1 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సుదర్శన్‌కు ఈ సీజన్లో ఇది వరుసగా 7వ అర్ధశతకం కావడం విశేషం. ప్రస్తుతం గుజరాత్ జట్టు వికెట్ నష్టపోకుండా 11 ఓవర్లకు 120 పరుగులతో పటిష్ట స్థితిలో కొనసాగుతోంది.