NRPT: జిల్లాలోని అన్ని బ్యాంకుల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులు సిబ్బందిని ఆదేశించారు. ఏటీఎం కేంద్రాల వద్ద నిఘా పెంచాలని, సైరన్లు తనిఖీ చేయాలని సూచించారు. బ్యాంకు లావాదేవీలు, నగదు రవాణా సమయాల్లో ఖాతాదారులు అప్రమత్తంగా ఉంటూ, అనుమానిత వ్యక్తుల సమాచారాన్ని వెంటనే డయల్ 100, పోలీసులకు తెలియజేయాలని అవగాహన కల్పించారు.