WNP: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక క్రీడా వారోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న క్రీడ కార్యక్రమాలు యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తాయని స్థానిక ఎమ్మెల్యే మెగా రెడ్డి అన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక దారుఢ్యం ఎంతో అవసరమని తెలిపారు. క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు.