శ్రీలంకలో జరగనున్న ముక్కోణపు సిరీస్ కోసం ఇండియా-ఎ జట్టులోకి ఆల్‌రౌండర్ అనుకుల్ రాయ్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే సిరీస్ కోసం భారత సీనియర్ జట్టుకు హర్ష్ దుబే తొలిసారి ఎంపికవడంతో.. అతని స్థానంలో అనుకుల్‌ను ఎంపిక చేశారు. ఈ మెగా సిరీస్ జూన్ 9 నుంచి దంబుల్లాలో ప్రారంభం కానుంది.