VSP: జిల్లాలో వున్న దళితుల సమస్యలపై రెండు రోజులు పాటు గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎస్పీ కమీషనర్ సభ్యులు రావడ సీతారాం గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మే 22వ తేదిన శుక్రవారం ఉదయం రాంనగర్ జీవీఎంసీ కార్యాలయం, 23వ తేదీన సిరిపురం వీఎం ఆర్ డి కార్యాలయంలో కార్యక్రమం నిర్వహితున్నట్లు ఆయన తెలిపారు.