IPLలో మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ అరుదైన రికార్డు సాధించాడు. లీగ్‌లో 4 ఓవర్ల కోటా పూర్తి చేసి, 6 లేదా అంతకంటే తక్కువ ఎకానమీ రేటు నమోదు చేయడం నరైన్‌కు ఇది 80వ సారి(178 స్పెల్స్‌లో). ఈ ఆల్‌టైమ్ జాబితాలో ముత్తయ్య మురళీధరన్ 48.3 శాతంతో అగ్రస్థానంలో ఉండగా.. నరైన్ 45.2 శాతంతో రెండో స్థానంలో, డేల్ స్టెయిన్ 45.0 శాతంతో మూడో స్థానంలో నిలిచారు.