TG: సీఎం, మంత్రుల పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మెదక్ జిల్లా శివ్వంపేటకు చెందిన సంతోష్ గుప్తా మేడ్చల్ పరిధి మునీరాబాద్‌లో ఆర్.ఆర్ రియల్ ఎస్టేట్ సంస్థ యజమానికి ఫోన్ చేసి.. 5 విల్లాలు అమ్మి డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. దీంతో బాధితుడు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు.