ATP: పుట్లూరు, ఎల్లనూరు మండలాల రైతుల కోసం ఎంత దూరమైనా వెళ్తానని ఇవాళ తాడిపత్రి మాజీ మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కుండబద్దలు కొట్టి చెప్పారు. రెండు మండలాల రైతుల కోసం సీఎం చంద్రబాబు రూ.6 కోట్ల 30 లక్షలు నిధులను విడుదల చేశారు. సౌత్ కెనాల్ కాల్వ పనులు నాణ్యతగా పనిచేయాలి. సీఎం ఇచ్చిన నిధులు దుర్వినియోగం కాకుండా పనిచేయాలి.