KRNL: గంగపుత్ర సంఘం తరపున ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ అప్పీల్ కాపీ అందజేశారు. భూమి సమస్య పరిష్కారానికి సంఘం నాయకులు సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. గంగపుత్రుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నామని నాయకులు పేర్కొన్నారు. అన్యాయం జరిగితే కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపడతామని హెచ్చరించారు.